Header Banner

భద్రతా కారణాలతో మళ్లించబడిన AIC129 విమానం.. ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసివేత!

  Fri Jun 13, 2025 14:43        India

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. తాజాగా ముంబై నుంచి లండన్ వెళ్లేందుకు ఇవాళ ఉదయం టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా AIC129 విమానం మళ్లీ వెనక్కి ముంబైకి తిరిగొస్తోంది. దీనికి ప్రధాన కారణంగా ఇరాన్ తమ గగనతలాన్ని (ఎయిర్ స్పేస్) తాత్కాలికంగా మూసివేయడం కనిపిస్తోంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే విమానాలకు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసివేతతో ఇతర మార్గాల్లో ప్రయాణించడం కష్టంగా మారిందని, భద్రతా పరంగా రిస్క్ ఉన్నందున విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన AI171 ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంతో ఇప్పటికే విమానయాన రంగంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాల మధ్య ప్రయాణికుల భద్రతే ముఖ్యమని విమానయాన సంస్థలు వెల్లడిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

 

ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!

 

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!

 

శుభవార్త: రూ.6,405 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం! ఏపీ సహా 3 రాష్ట్రాలకు చాలా మేలు!

 

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులునటీనటులుఅభిమానులు ఆవేదన వ్యక్తం

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #airindia #airspace #close #security #aic129 #flight #iran #war